నేటి నుంచి ఆన్లైన్లో ఇండియా వర్సెస్ ఆసీస్ మూడో t20 టిక్కెట్లు *Cricket | Telugu OneIndia

2022-09-15 15,851

How to buy uppal stadium tickets for india vs Australia 3rd t20 complete information | సుమారు రెండేళ్ల విరామం తర్వాత.. మన హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య సెప్టెంబర్ 20నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక మూడో టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 25న ఆదివారం హైదరాబాద్‌లో జరగనుంది


#indiavsaustralia
#3rdt20
#mohammedazharuddin

Free Traffic Exchange